Non Veg Items కు ఫేమస్ అయిన Nellore లో Non Veg Tiffins కూడా క్రేజీ గా ఉంటాయి. అలా Dosa Paya కాంబినేషన్ కు ఫేమస్ అయిన ఈ సెంటర్ గురించి చూడండి.